Logo Ekvastra

Geet, Subhashita, AmrutVachan and Bodhkatha

User Tools


amrutvachan:gurupuja_amritvachan_collection

डाक्टरजी ने कहा:

राष्ट्रीय स्वयंसेवक संघ किसी भी व्यक्ति को गुरु न मानकर परमपवित्र भगवाध्वज को ही गुरू मानता है। व्यक्ति कितना भी महान हो फिर भी उसमें अपूर्णता रह सकती है | इसके अतिरिक्त यह नहीं कहा जा सकता कि व्यक्ति सदैव ही अडिग रहेगा। तत्व सदा अटल रहता है । उस तत्व का प्रतीक भगवाध्वज भी अटल है | इस ध्वज को देखते ही सम्पूर्ण इतिहास, संस्कृति और परंपरा हमारी आँखों के सामने आ जाती है।

जिस ध्वज को देखकर मन से स्फूर्ति का संचार होता है, वह अपना भगवाध्वज ही अपने तत्व के प्रतीक के नाते हमारे गुरु-स्थान पर है। संघ इसीलिए किसी भी व्यक्ति को गुरू स्थान पर रखना नही चाहता ।

*

డాక్టర్ జీ ఇలా అన్నారు,

రాష్టీయ స్వయం సేవక్ సంఘ్ ఏ ఓక్క వ్యక్తి నో గురువుగా కాకుండా, పరమపవిత్రమైన భగవధ్వజానే గురువుగా స్వీకరించింది.

వ్యక్తి ఏంతటి మహనీయుడైన కాని, అతనిలో అపూర్ణత్వం ఉండవచ్చు.

అంతే కాకుండా, వ్యక్తి చిరకాలం ధృడంగా ఉంటాడని నిశ్ఛయంగా చెప్పలేము.

తత్వం చిరకాలం అటలంగా ఉంటుంది

ఆ తత్వ ప్రతీకగా భగవధ్వజం కూడా అటలంగా ఉంటుంది

ఈ ధ్వజాని చూసినవెంటనే, మన సంపూర్ణ ఇతిహాసం. సంస్కృతి మరియు పరంపర మన కళ్ళకి కనబడుతుంది.

ఏ ధ్వజాని చూస్తే మనస్సులోంచి స్పూర్తిసంచరిస్తుందో, అ మన భగవధ్వజమే మన తత్వప్రతీకగా మన గురుస్థానంలో ఉంది.

అందుకే సంఘ్ ఏ వ్యక్తిని గురుస్థానంలో ఉంచడానికి ఇష్ఠపడదు.